premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: ప్రేమాంతరంగం - అనుబంధం
http://premaantarangam.blogspot.com/2011/11/blog-post.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Thursday, November 3, 2011. ప్రేమాంతరంగం - అనుబంధం. మంచుగడ్డలా. కరిగినమోహంలో. మొలకెత్తే కలతల మొలకల్లో. లోకాన్ని శాసిస్తున్న. మనసుకు ఇంధనాన్ని చేసి. తృప్తి. అసంతృప్తుల మధ్య. వూగుతూ. సమతుల్యాన్ని వదలి. అసమానతల్లో మునిగి. ఒకరికొకరు. ద్వేషదూషణలతో. అసహనాన్ని మాటలుగా. వెదజల్లుతున్నప్పుడు. అడ్డుగోడల్ని కడ్తుంది. ముళ్ళపై నడక్పుతుంది. అనుమానం. వేధించే భూతమౌతుంది. ఆజ్యాలై. జ్వాలలు జావలు. విచ్చిన్నమయ్యే. ప్రలోభాల్లోపడి. బ్రమపడుతున్న. Antharangam avadhullen ...
premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది
http://premaantarangam.blogspot.com/2011/11/blog-post_05.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Saturday, November 5, 2011. నవ్యరాగ ఆనందమయ గీతమౌతుంది. అడుగుల బంధంతో. కలిసి నడుస్తున్నప్పుడు. కనులేవొ కుడుతుంటాయి. మమకారాల మధ్య. కారం చల్లి. వినోదిస్తుంది లొకం. తరంగమై విరిగిపడినా. తీరంచేరినా. ఎగసిపడటమే ముఖ్యం. ప్రేమికులొక్కటై. అనుబంధాలకు. మరొ పేగుబంధాన్ని ముడివేయాలి. ప్రేమకు ప్రేమ తప్ప. మరేదీ సాటిలేదని. లోకానికి ఛాటిచెప్పాలి. సముద్రమైన ప్రేమను. జొంటగా ఈదుతూ. ఎవ్వరెరుగని. లోతులను కనుగొని. ఎప్పుడైనా. ప్రేమ కథలకు. ప్రేమజంటలు. ఓ చెలీ. ప్రĺ...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: August 2013
http://srushti-myownworld.blogspot.com/2013_08_01_archive.html
కలల బాటసారి కవితాపథం. అమ్మతో పేగుముడి. రక్తానుబంధానికి రాఖీముడి. అనుబంధానికి స్నేహదారాల ముడి. జీవితకాల బంధానికి ముడిపై ముడిపై ముడి. చేతి బలాన్ని చూపించడానికి వేలితో వేలికి ముడి. మాటపలకని వేళ మనసు చూపాలంటే అక్షరాల ముడి. చదువుకు బడితో ముడి. జీవితానికి ఉద్యోగంతో ముడి. పెళ్ళికి రాబడితో ముడి. కాడె కట్టాలంటే కట్టెతో కట్టెకు ముడి. ఇన్ని ముడులతో ముడిపెట్టుకున్న మనకు. Posted by Kranthi Kumar Malineni. స్వప్నశాల. స్వప్నశాల ప్రయోగాల్లో. కొత్త కలల జననం. ప్రయాణమో. పోరాటమో. చెయ్యటమే గానీ. జరగని పని. Stories. By Him.
premaantarangam.blogspot.com
ప్రేమాంతరంగం: November 2011
http://premaantarangam.blogspot.com/2011_11_01_archive.html
ప్రేమాంతరంగం. ప్రేమ కావ్యం (ఆలోచనలు, అనుభవాలు, పరిశీలనలు). Wednesday, November 9, 2011. జీవితం. నల్లని మేఘం కప్పుకున్నప్పుడే. కోకిలవయ్యావు. పంటికిందో కంటికిందో నొక్కి. కురవని మేఘాలై కదలి. విశాలాకాశమై విస్తరించేవు. ముడుచుకున్నది మౌనమొ. కడుపులోకి మోకాలో. పదుగురికి పంచిన. పరమాన్నమై పలుకరించేవు. భావాలు మేఘాలై. వర్షిస్తున్న ఆకాశంకింద. అలలు అలలు. అనుభూతుల వెన్నెల మేళాలు. సంఘర్షణలతో. ఎగసిపడే కెరటాలు. సంబంధాల నడుమ. ఆవిరయ్యే ఉపరితలాలు. ఎల్లలెరుగక. శాశ్వతంగా బందించే. రహస్య నిలయం. జీవితం. నిరంతరం. సవాళ్...నడి...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: February 2012
http://srushti-myownworld.blogspot.com/2012_02_01_archive.html
కలల బాటసారి కవితాపథం. జగతిని పావనం చేస్తున్న ప్రేమికులారా వందనం. ప్రేమికులారా వందనం! అభివందనం! ఈ జగతిని ప్రేమమయం చేస్తున్నందుకు. అమ్మా నాన్నది వాత్సల్యం,. తోడబుట్టిన వాళ్ళది అనుబంధం,. బంధువులదైతే రక్తసంబంధం,. స్నేహితులదైతే అవినాభావసంబంధం. ఎవ్వరిదీ ప్రేమకాదు. మరి ప్రేమంటే? ప్రేమికులంటే? నల్లని నిగనిగలాడే విగ్గుతో నాన్నల వయసు హీరో. కూతురివయసు హీరోయిన్‌తో వాన పాటలు, ప్రేమపాఠాలు. వయసుకొస్తున్నప్పుడు కలిగే ఆకర్షణ ప్రేమ. ప్రేమికులారా వందనం! అభివందనం! Note: పైన రాసింది మొత...Posted by Kranthi Kumar Malineni.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: January 2013
http://srushti-myownworld.blogspot.com/2013_01_01_archive.html
కలల బాటసారి కవితాపథం. నువ్వెదురుపడి నన్ను దాటిపోయే లోపల. నీ చూపు కోసంపడే అరాటంలో. ఎన్నిసార్లు మరణిస్తానో. నీకు మళ్ళీ మళ్ళీ ఎదురవ్వాలని. నీ కోసం నేనుండాలి కదా అని. అంతకు ఒకసారి ఎక్కువ జన్మిస్తాను. కానీ ఏం లాభం. నన్ను చూసి నువ్వు దాచేసుకుంటావు. Keep smiling అంటుంటావేగానీ,. నన్ను చూసి నవ్వు దాచేసుకుంటావు. తెల్లని నా చిరునవ్వుల్తో ఎన్ని సంధి ప్రయత్నాలు చేసాను. చూసిన ప్రతి చూపుతో కస్సున గుచ్చుతావు. కనపడిన ప్రతి మారొక యుద్దం చేస్తావు. Posted by Kranthi Kumar Malineni. పండగపూటకి. ఉంటాను. తింటూ. గతాన్...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: December 2016
http://srushti-myownworld.blogspot.com/2016_12_01_archive.html
కలల బాటసారి కవితాపథం. వేమనే ఇప్పుడుంటే. ఏ ATM చూడ ఒక్క పోలికనుండు. Q లు పట్టిజూడ జాడవేరు. ATMలందు డబ్బులున్నవి వేరయా. విశ్వదాభిరామ లోకామింతెరా మామ. నోటునిచ్చు యంత్రంచేయువాని మతం మాకొద్దు. రెండువేల నోటు చిల్లరిచ్చువాని కులము అసలొద్దు. కడుపు చల్లగున్ననాడే సకలం మాకు గుర్తువచ్చు. విశ్వదాభిరామ లోకమింతెరా మామ. చెక్కుబుక్కు పట్టి ఎన్ని గంటలు నిలువు. అలుపుసొలుపే గాని నగదు రాదు.నల్లధనం నీకు. దండిగున్న తెలుపువచ్చి చేరు కమిషన్ తక్క. Posted by Kranthi Kumar Malineni. Subscribe to: Posts (Atom). Stories. By Him.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: May 2013
http://srushti-myownworld.blogspot.com/2013_05_01_archive.html
కలల బాటసారి కవితాపథం. రాయటమైతే రాసాను మరి పాడేదెవరో. రాయిని ఆడది చేసిన రామయ్యా. రక్ష చూపలేక. మా వీధి గుడిలో రాయైపోయావా. సీతవంటి వారమే మేము కదయ్యా. మా భాధల్ని ఒకసారి కనవయ్యా. నేనేమి రక్షించబోతాను మిమ్ము. సీతనే అడవుల పాల్జేసినాను అనకయ్యా. రామయ్యా నువ్వు రావయ్యా. రాయైన రాముడ్ని రాముడిగ చేసేటి రాముడెవడయ్యా. ఏడి ఎకడయ్యా చరణం. ఇష్టముంటేనే ముట్టుకుంటానన్నాడు రావణుడు. ఇష్టంతో పనిలేనే లెనట్టోడీ రాక్షసుడు. వీడి మర్మాంగం కోసెయ్య. రామయ్యా నువ్వు రావయ్యా. ఏడి ఎకడయ్యా చరణం. సంధర్బం/వివరణ:. సీతనెత్త&#...పెళ్...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: March 2014
http://srushti-myownworld.blogspot.com/2014_03_01_archive.html
కలల బాటసారి కవితాపథం. తడి ఆరని తలపులు. నాది అని చెప్పుకునే ఈ జీవితంలో. గతం అని చెప్పబడిన దాంట్లో కొంతకాలం. నేను అచ్చంగా నాలాగే బతికాను. అది నీ దగ్గరే అని చెప్పుకోడానికి. నాకు ఏ సందేహం లేదు. నా కోపాన్ని నువ్వు చూసావు. ప్రేమనీ చూసావు. నవ్వునీ, ఏడుపునీ. బలాన్నీ, బలహీనతనీ. దేన్నీ నీ దగ్గర దాచుకోకుండా బయటపెట్టాను. శత్రువు అనుకున్నోల్లకంటే గొడవెక్కువ పడింది నీతోనే. అందరికన్నా ఎక్కువ కసిరినా, తిట్టినా నిన్నే. తప్పు నాదైనప్పుడూ నీదే. నీదైనప్పుడూ నీదే. నువ్వెక్కడున్నా. నేస్తం. Posted by Kranthi Kumar Malineni.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: June 2012
http://srushti-myownworld.blogspot.com/2012_06_01_archive.html
కలల బాటసారి కవితాపథం. జీవితాక్షరాలు. యవ్వనం వరకూ రామాయణం, బతుకు పోటీ మొదలెట్టాక అది మహాభారతం.నేర్చుక్కున్న ప్రతి పాఠం భగవద్గీతలో ఒక అధ్యాయం - ఇదేనేమో కదా జీవితం. బాధని ఎవరిదో బాధగా అనుకోకుండా మన బాధ్యతగా అనుకుంటే - "సత్యమేవ జయతే". ఎన్నో గెలిచిన జీవితం చావుపైన మాత్రం గెలవలేక పోవడం. తరాల నుంచి, తరాల వరకు మారని సత్యం. Posted by Kranthi Kumar Malineni. Subscribe to: Posts (Atom). మజిలీలు. జీవితాక్షరాలు. బాటసారి. View my complete profile. వెంట నడిచేవారు. మిగిలింది! ఊహలన్నీ ఊసులై. Stories. By Him. రంగ...
SOCIAL ENGAGEMENT