jaajipoolu.blogspot.com
జాజిపూలు: May 2010
http://jaajipoolu.blogspot.com/2010_05_01_archive.html
జాజిపూలు. 31, మే 2010, సోమవారం. కొంచెం ఇష్టం .కొంచెం కష్టం. అప్పుడు ఎంచక్కా భోజనం తింటూ 'చెస్ ' ఆడుకునేవాళ్ళం ."ఎవరు గెలిచేవారు? అబ్బే .మీ ఆయన ఆఫీసుకు వెళ్ళాడా? ఇంకా రాలేదా? ఎప్పుడొస్తాడు? నువ్వెవరు? అనుకుని తలుపు తీస్తే ఎదురుగా సందీప్ ."ఫోన్ "అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు . ఈ టైములో ఎవరూ? చేసేది ఏమి లేకా .సారి .కమ్ ఎగైన్ అన్నాను . మళ్లీ" కోరమండల ఎక్స్ ప్రెస...అనుకుంటుండగానే అయిడియా తళుక్కుమంది . 83 వ్యాఖ్యలు. 11, మే 2010, మంగళవారం. దాన్ని తెరిచి తుక్క...ఈ లోపల బస్ వచ్చిij...అన్నాన...ఏమం...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: May 2012
http://jaajipoolu.blogspot.com/2012_05_01_archive.html
జాజిపూలు. 12, మే 2012, శనివారం. సంతూర్ సంతూర్. ఎక్క్యూజ్ మీ. ఏం కాలేజ్ చదువుతున్నారు . కాలేజ్ నేనా? పసుపు చందనా గుణాల కలయికా సంతూర్. చర్మం మిల మిల మెరిసే ఇక సంతూర్ సంతూర్. యాడ్ చూడగానే ఘాడంగా నిట్టూర్చాను ఆ రోజు ప్రొద్దున్న జరిగిన సంఘటన గుర్తొచ్చి . ఏం కాలేజ్ చదువుతున్నారు" అంది.చేతిలో ఏదో అడ్డ్రెస్ పుచ్చుకుని . కాలేజ్ నేనా! ఆ అమ్మాయి టైడ్ యాడ్లో మురికి చొక్కా అబ్బాయి తెల్లషర్ట్ అ...రెండో సంఘటన. బుజ్జీ బుజ్జీ బుజ్జీ .నీ వళ్ళంత...ఎహే ఆపు.బుజ్జిగా ఉండే...మరే.పుట్టినప్ప&...అచ్చే .మూ...ఆడపిల్ల...చెప...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: May 2011
http://jaajipoolu.blogspot.com/2011_05_01_archive.html
జాజిపూలు. 28, మే 2011, శనివారం. అనగనగా ఒక రోజు. ఇవన్నీ ఆర్కిడ్ పువ్వుల్లో రకాలన్నమాట. కుళ్ళుతున్నారుకదా.నేచురల్ .మీకు అలా అనిపించడంలో పెద్దగా వింతేం లేదు . ఇవేమో తెల్ల ఆర్కిడ్లు. బాగున్నాయి కదా. ఈ ఫొటోస్ చూసి మా ఆయన డొక్కులా ఉంది అన్నారు.ఏం కాదుకదా బాగుందికదా. ఇవో రకం. ఇవేమో కలర్ భలే బాగుందిలే. ఇది బస్ స్టాప్ దగ్గర . అక్కడెక్కడో ఉంటే జూం చేసి తీసాను. అందుకే ఈ ఎవిడెన్స్. పద పదవే వయ్యారి గాలి పటమా. 36 వ్యాఖ్యలు. 21, మే 2011, శనివారం. అసలేం జరిగింది? ఆ ఏదో చెప్తూ ఇంకేద...నెల అయ్యేసర...ముం...ఇదే...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: September 2010
http://jaajipoolu.blogspot.com/2010_09_01_archive.html
జాజిపూలు. 27, సెప్టెంబర్ 2010, సోమవారం. యశోదా ఆంటీ. సరే దారంతా ఒకటే తిట్లు తిట్టాను తనని."అంత చక్కని అమ్మాయిని పట్టుకుని ఆంటీ అని పిలవడానికి మీకు నోరు ఎలావచ్చిందండి? పాపం అనిపించలేదు? ఆవిడ కాబట్టి ఊరుకుంది .అదే ఇంకొకరైతేనా! అని ఆవేశం గా తిట్టిపడేసాను."'అమ్మాయా'? సరా సరి వంట గదిలోకి వెళ్ళగానే మీ యజమాని వెళ్ళిపోయాడా? అంది ఆమె . మా యజమానా? అంటే ఇంటి ఒనరా? ఆయనఎక్కడున్నారో నాకెలా తెలుస్తుందబ్బా? మీరు ఆంధ్రాలో ఎక్కడ అండీ "? ఛ ఛ అలా ఎందుకు చేస్తాం? అక్కడి తో ఊరుకుందా! నాకు కుదరదు .అయ...రెండు ర...నమ్మక...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: October 2012
http://jaajipoolu.blogspot.com/2012_10_01_archive.html
జాజిపూలు. 10, అక్టోబర్ 2012, బుధవారం. మరోసారి మా పెళ్ళయిన కొత్తలో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నీ తాళిబొట్టు ఏ చేత? అది కూడా సేం మా అక్కలాగే సంబోధిస్తూ "ఓసి పిచ్చి మొహమా తాళి అంటే ఎవరు? భర్త .భర్తకు మారు రూపం తాళి.అటువంటి భర్తను నీట్గా ఉంచుకోవాలా వద్దా? వీరిచే పోస్ట్ చెయ్యబడింది నేస్తం. 80 వ్యాఖ్యలు. క్రొత్త పోస్ట్లు. పాత పోస్ట్లు. దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom). నా గురించి. నేస్తం. నా పూర్తి ప్రొఫైల్ను చూడండి. నా బ్లాగు జాబితా. అవి ఇవి అన్నీ.
jaajipoolu.blogspot.com
జాజిపూలు: June 2011
http://jaajipoolu.blogspot.com/2011_06_01_archive.html
జాజిపూలు. 27, జూన్ 2011, సోమవారం. ఆషాడం - 2. నాన్న మా వూరు వెళ్ళేవరకూ ఓపికపట్టిన మా అత్తలు నా చెరో ప్రక్కనా చేరిపోయారు ."ఆషాడంలో బయటకు వెళుతున్నారా! మా తమ్ముడుగారు ఎంత డేరు, ఎంత రోమాన్టిక్కు . మీ పెద్ద మావయ్యా ఉన్నారు దేనికీ! వచ్చావా మహా తల్లీ! బుజ్జీ! మావయ్యా! మీ నాన్నకా! వీరిచే పోస్ట్ చెయ్యబడింది నేస్తం. 40 వ్యాఖ్యలు. 17, జూన్ 2011, శుక్రవారం. ఎలా ఉంటారో? నిన్నా! ఈ ఆషాడంలోనా! మా అమ్మ ఇంటికా! తర్వాత రాస్తానేం ). 47 వ్యాఖ్యలు. 8, జూన్ 2011, బుధవారం. ఇరుగు-పొరుగు. అవి మేము "యిష...అసలే బేబ&...గభ గభ...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: April 2011
http://jaajipoolu.blogspot.com/2011_04_01_archive.html
జాజిపూలు. 11, ఏప్రిల్ 2011, సోమవారం. గీతాంజలి. భౌ 'భయపడ్డారు కదా.భయం మాట ప్రక్కన పెట్టు అసలెవరు నువ్వు అని అంటున్నారా? అన్నాం ఇద్దరం ఒకేసారి . " నాగార్జున " ఎవరా! అనుకుంటూ . ఏమి లేదు మహేషూ! గీతాంజలి సినిమా అంట ఎలా ఉంది? కొత్త సినిమా కదా టిక్కెట్లు దొరుకుతాయా? మా అమ్మ అడిగింది." అజ్జి బాబోయ్ వదినా గీతాంజలి సినిమాయా? ఆ సినిమా చూడాలని ఎలా అనిపించింది? అమ్మాయిలు మాత్రమే ఎందుకు చూడకూడదు? అందరూ చిన్నపిలలు చూడకూడదు చూడకూడదు అంటు...అని ఆలోచిస్తుంటే మా పెద...61 వ్యాఖ్యలు. నేస్తం.
jaajipoolu.blogspot.com
జాజిపూలు: April 2010
http://jaajipoolu.blogspot.com/2010_04_01_archive.html
జాజిపూలు. 30, ఏప్రిల్ 2010, శుక్రవారం. అలా వచ్చాను అన్నమాట ఈ దేశానికి . దూరపు కొండలు నునుపనీ .చిన్నప్పుడు విమానం చూసి ఎంత ముచ్చట పడిపోయానో, తీరా అచ్చంగా లోపలికి వెళ్లి చూస్తే ఓస్! నాకు మా ఆయన మాటలు గుర్తుకువచ్చాయి.బుజ్జీ, ప్లైట్ లో నుండి చూస్తే భలే ఉంటుంది తెలుసా! బెల్టా! ఏం బెల్టు? ఎవరూ పట్టించుకోలేదు. లెక్క ప్రకారం వాడిని చూసి నవ్వాలి కదా? అదేంటి ప్రక్క ,ప్రక్కనే రెండు ప్లైట్లు వెళతాయా? వీళ్లు గొప్పా? ఏంటో కాసేపు వరకు వేదాంతమో ,వైరా...మా ఆయనే .ఇదేంటి? 44 వ్యాఖ్యలు. ఏదో సామెత ఉ...ఎక్కడ...
jaajipoolu.blogspot.com
జాజిపూలు: October 2010
http://jaajipoolu.blogspot.com/2010_10_01_archive.html
జాజిపూలు. 22, అక్టోబర్ 2010, శుక్రవారం. సింగపూర్. కాకపోతే ఈ దేశం లో ఒకసారి బ్రతుకు తెరువుకి అడుగుపెట్టిన వాళ్ళకు ఇంకే దేశానికి వెళ్ళబుద్ది వేయదు.ఎందుకో ఇంకెప్పుడన్నా చెప్పు కుందాం. వీరిచే పోస్ట్ చెయ్యబడింది నేస్తం. 151 వ్యాఖ్యలు. క్రొత్త పోస్ట్లు. పాత పోస్ట్లు. దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్లు (Atom). నా గురించి. నేస్తం. నా పూర్తి ప్రొఫైల్ను చూడండి. సింగపూర్. నా బ్లాగు జాబితా. అవి ఇవి అన్నీ. నచ్చిన బ్లాగ్ పోస్ట్ లు. నా ఇష్టం - నాకిష్టం.