kesland.blogspot.com
Poetic Musings: శోక గీతం
http://kesland.blogspot.com/2015/03/blog-post.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Monday, March 23, 2015. శోక గీతం. ఎవరికి తెలీదు. ఎల్లలు ఎరుగని. మన మమతానురాగం. ఎవరికి తెలీదు. ఏళ్ల దోసిళ్లలో పెనవేసుకున్న. మన అనుబంధం. ఎవరికి తెలీదు. ఏరాడ గుట్టల్లో. రాసుకున్న మరో చరిత్రలు. చరిత్రపుటల్ని తీసి. మన ప్రేమగాధని. లెక్కరాసుకుంటే. అదొక మధురకావ్యం. చల్లని సాయంత్రాల్లో. నీ అధరాల ముద్రల్ని. చెరిపేసిన క్షణాలు. Subscribe to: Post Comments (Atom).
sasib.blogspot.com
sasi.b: Bapu-Ramana
http://sasib.blogspot.com/2009/02/bapu-ramana.html
Monday, February 9, 2009. When ever the renowned duo of Bapu and Ramana come together for a project, viewers are glued to the screen. The celebrated team now has recreated their magic on the small screen with a mega serial Bhagavatham (mythological serial on ETV) which, in a very short time, has scaled the popularity charts. For Such Cartoons and Info about the legendary Bapu - Ramana visit www.bapubomma.com. Subscribe to: Post Comments (Atom). Collection of English Novels. Live Life King size!
kesland.blogspot.com
Poetic Musings: ద్వేషం
http://kesland.blogspot.com/2014/09/blog-post_26.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Friday, September 26, 2014. ద్వేషం. ఎక్కువగా ద్వేషించొద్దు. మళ్లీ ప్రేమించాల్సి వస్తుంది. ఎక్కువగా ధూషించొద్దు. మళ్లీ కీర్తించాల్సి వస్తుంది. ఎక్కువగా నిందించొద్దు. మళ్లీ ఓర్చుకోవాల్సి వస్తుంది. మాటలు చెప్పడం కాదు. మనసుని విప్పడం అంటే. కోటలు కట్టడం కాదు. నీతికి నిలవడం అంటే. ఎగిరే గాలిపటాన్ని కాదు. అలసట ఎరుగని. నకిలీ బొమ్మల మధ్య. అందుకే.
kesland.blogspot.com
Poetic Musings: అంతర్యుద్ధం
http://kesland.blogspot.com/2014/09/blog-post_17.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Wednesday, September 17, 2014. అంతర్యుద్ధం. నాలోనే ఉంటూ. నాకు తెలియని. నువ్వు ఎవరు. నిన్ను ప్రశ్నిస్తే. నా ఉనికి ఎందుకు. ప్రశ్నార్థకం. నిన్ను నిందిస్తే. నా మనసుకి. ఎందుకు గాయం. నిప్పుని కప్పేస్తే. నిజాలకు ముసుగులేస్తే. అబద్ధాలైపోతాయా. నిజయితీని కొనలేరు. నిజ నిరూపణలో. నియమాల్ని మార్చలేరు. ఆత్మలకు అసలు. ఎవర్నీ వినకు. విన్నా నమ్మకు.
bsasi.blogspot.com
Sasi' blog: February 2009
http://bsasi.blogspot.com/2009_02_01_archive.html
Monday, February 9, 2009. When ever the renowned duo of Bapu and Ramana come together for a project, viewers are glued to the screen. The celebrated team now has recreated their magic on the small screen with a mega serial Bhagavatham (mythological serial on ETV) which, in a very short time, has scaled the popularity charts. For Such Cartoons and Info about the legendary Bapu - Ramana visit www.bapubomma.com. Thursday, February 5, 2009. Collection of English Novels. 10)Sir.Aurthur Connon Doyle. He was ba...
kesland.blogspot.com
Poetic Musings: యుద్ధ నీతి!
http://kesland.blogspot.com/2014/08/blog-post.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Tuesday, August 5, 2014. యుద్ధ నీతి! నీడనిచ్చిన చెట్టుని. కూర్చున్న కొమ్మని. నరికినవాడు. నీటినిచ్చిన బావిని. నిజం చెప్పిన సాక్షిని. చంపినవాడు. వీళ్లు నీకు మిత్రులైతే. యుద్ధం చేయకముందే. నువ్వు ఓడినట్టు. అబద్ధాల మాటలకు. అత్తరు వాసనలు. అంటించినవాడు. అనుమాన పొరలకు. చమ్కీ చద్దర్. పరిచేవాడు. మిత్రమా నువ్వు. Subscribe to: Post Comments (Atom).
kesland.blogspot.com
Poetic Musings: షట్ డౌన్!
http://kesland.blogspot.com/2015/04/blog-post.html
These words form my world,A fountain of poetry,An outlet for innermost thoughts,in short a string of pleasant tunes, A perfect symphony of emotions. Thursday, April 23, 2015. షట్ డౌన్! గాయం చేయడం సులువే. గాటు గాటుకీ లెక్కుంటది. సాఫ్ సాఫ్ చెప్పుకున్నా. సెన్సిటివిటీ వదులుకోలేం. తప్పు కనిపించినపుడు. తప్పకుండా చంపేస్తాం. మనసుని జూమ్ చేసి. వైరస్ స్కాన్ చేసినపుడు. జంక్ ఫైల్స్ తీసిపారేస్తాం. ఏమీ లేకుండా పదేపదే. అదేపనిగా స్కాన్ చేస్తే. వైరస్ కాదు వాల్యూడౌన్. అనుమానం. అపనమ్మకం. Subscribe to: Post Comments (Atom).
sasib.blogspot.com
sasi.b: February 2009
http://sasib.blogspot.com/2009_02_01_archive.html
Monday, February 9, 2009. When ever the renowned duo of Bapu and Ramana come together for a project, viewers are glued to the screen. The celebrated team now has recreated their magic on the small screen with a mega serial Bhagavatham (mythological serial on ETV) which, in a very short time, has scaled the popularity charts. For Such Cartoons and Info about the legendary Bapu - Ramana visit www.bapubomma.com. Thursday, February 5, 2009. Collection of English Novels. 10)Sir.Aurthur Connon Doyle. He was ba...