swarabhishekam.blogspot.com
స్వరాభిషేకం
http://swarabhishekam.blogspot.com/2015/04
పాటల పుస్తకం. తం తననం తననం - kotha jeevithalu. తం తననం తననం - kotha jeevithalu. తం తననం తననం తననం. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. నవభావనయే సుమమోహనమై. ఆపై వలపై పిలుపై కళలొలుకగ. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. ఉల్లము ఝల్లన అల్లరి తిమ్మెర. వీచెనులే మది దోచెనులే. మరు మల్లెల సైగలు చేసెనులే. ఉల్లము ఝల్లన అల్లరి తిమ్మెర. కథలై కదిలే విరి ఊయలలై. తం తననం తన. తం తననం తన. దాసం గ&#...భువ...
lyrics-telugu-songs.blogspot.com
సంగీత సాహిత్య సమలంకృతే: నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని....
http://lyrics-telugu-songs.blogspot.com/2009/08/blog-post_17.html
సంగీత సాహిత్య సమలంకృతే. నాకు నచ్చిన పాటల సమాహారం. Monday, 17 August 2009. నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని. చిత్రం : స్వాతికిరణం. సంగీతం : కే .వి .మహదేవన్. సాహిత్యం : సి . నారాయణ రెడ్డి. స్వరం : యస్. పి. బాలసుబ్రమణ్యం. సా రిగమపదని సా నిదపమగరి సరి ఆఆ……….అ. సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే. స్వర రాగ పదయోగ సమభూషితే. హే భారతీ మనసా స్మరామి. హే భారతి మనసా స్మరామి. శ్రీ భారతీ శిరసా నమామి. శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే. స్వర రాగ పదయోగ సమభూషితే. భవ్య ఫలకారినీ. యస్.పి...రా...
lyrics-telugu-songs.blogspot.com
సంగీత సాహిత్య సమలంకృతే: చెప్పలేను నిజమేదో, నాకు వింతే....
http://lyrics-telugu-songs.blogspot.com/2009/12/blog-post_30.html
సంగీత సాహిత్య సమలంకృతే. నాకు నచ్చిన పాటల సమాహారం. Wednesday, 30 December 2009. చెప్పలేను నిజమేదో, నాకు వింతే. చిత్రం: మన్మధుడు. సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. సాహిత్యం: సీతారామ శాస్త్రి. స్వరం: యస్.పి.చరణ్. నేను నేనుగా లేనే నిన్న మొన్నలా. లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా. ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చిందినట్టు. అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు. నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా. Labels: దేవి శ్రీ ప్రసాద్. మన్మధుడు. యస్.పి.చరణ్. 1 January 2010 at 20:56.
rajamusicbank.com
.: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews :.
http://www.rajamusicbank.com/home.php
News News. News. 3114;వన్ కళ్యాణ్ కైండ్ హార్టెడ్ పర్సన్. 3077;నూప్ రూబెన్స్ తో ఇంటర్వ్యూ. 3103;ాంటెక్స్ సుస్వర ఝరి-స్వరమంజరి 2. 3105;ాలస్ లో. Radio Tori (USA) interview with RAJA. 3095;ీతామాధురికి పుట్టబోయేదెవరు? 3078;రుద్ర. 9316 Songs list with credits. Saketh Sairam. సాకేత్ సాయిరామ్. Welcome to Raja Music Bank. Terms and Conditions :.
swarabhishekam.blogspot.com
స్వరాభిషేకం
http://swarabhishekam.blogspot.com/2017/02
పాటల పుస్తకం. రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా రేపుతున్నదొక మొ. రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా. రేపుతున్నదొక మొహం నదిలో అలలా. కనులే ముద్దులాడగా కలలే కన్ను గీటగా. కసిగా.రేగుతున్నదొక. చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది. నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే. తెలిపింది కన్నె గళమే మనువాడలేదని. ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే. మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో. ఒరిగిన ఒదిగినా హత్తుకొనే ప్రేమ. ఈ పిలుపే పిలిచే వలపై. పెదవుల్లో దాగి.రేగుతున్నదొక. వీరెవరో జత కోకిలలో. Labels: ఇళయరాజా. వేటూరి. జయహో జనతా.
swarabhishekam.blogspot.com
స్వరాభిషేకం
http://swarabhishekam.blogspot.com/2015
పాటల పుస్తకం. తం తననం తననం - kotha jeevithalu. తం తననం తననం - kotha jeevithalu. తం తననం తననం తననం. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. నవభావనయే సుమమోహనమై. ఆపై వలపై పిలుపై కళలొలుకగ. తం తననం తన. తాళంలో రసరాగంలో మృదునాదంలో. నవజీవన భావన పలికెనులే. ఉల్లము ఝల్లన అల్లరి తిమ్మెర. వీచెనులే మది దోచెనులే. మరు మల్లెల సైగలు చేసెనులే. ఉల్లము ఝల్లన అల్లరి తిమ్మెర. కథలై కదిలే విరి ఊయలలై. తం తననం తన. తం తననం తన. దాసం గ&#...భువ...
swarabhishekam.blogspot.com
స్వరాభిషేకం
http://swarabhishekam.blogspot.com/2016
పాటల పుస్తకం. ఈ రోజు మంచిరోజు - ప్రేమలేఖలు. ఈ రోజు మంచిరోజు - ప్రేమలేఖలు. ఈ రోజు మంచిరోజు. మరపురానిది మధురమైనది. మంచితనం ఉదయించిన రోజు. ఈ రోజు మంచిరోజు. మరపురానిది మధురమైనది. ప్రేమసుమం వికసించిన రోజు. తొలిసారి ధ్రువ తార దీపించెను. ఆ కిరణాలే లోకాన వ్యాపించెను. తొలి ప్రేమ హృదయాన పులకించేను. అది ఆనంద దీపాలు వెలిగించెను. చెలి కాంతులలో సుఖ శాంతులతో. జీవనమే పావనమీ ఈనాడు. ఈ రోజు మంచిరోజు. మరపురానిది మధురమైనది. ప్రేమసుమం వికసించిన రోజు. మతములన్ని ఒకటైతే మానవత్వము. Labels: పి.సుశీల. వేటూరి. జయహో జనతా.
lyrics-telugu-songs.blogspot.com
సంగీత సాహిత్య సమలంకృతే: ఎందరో మహానుభావులు....
http://lyrics-telugu-songs.blogspot.com/2009/08/blog-post.html
సంగీత సాహిత్య సమలంకృతే. నాకు నచ్చిన పాటల సమాహారం. Saturday, 15 August 2009. ఎందరో మహానుభావులు. పాటలంటే సహజంగానే ఇష్టం నాకు, ఐతే ఆ ఇష్టాన్ని ఆసక్తిగా మార్చి సాహిత్యాన్ని మరింత ఆస్వాదించడం నేర్పింది. Orcutలో lyrics community". నిద్రపోయిన ఆశక్తిని మల్లీ తట్టి లేపింది. Labels: ముందుగా. Subscribe to: Post Comments (Atom). చినుకేసింగారమాయేనా. నా చిత్రాలు. వర్గములు. యస్. పి. బాలసుబ్రమణ్యం. సీతారామశాస్త్రి. అమాయకుడు. కార్తిక్. కే .వి .మహదేవన్. డాక్టర్ చక్రవర్తి. పి. సుశీల. మన్మధుడు. స్వర్ణకమలం.
lyrics-telugu-songs.blogspot.com
సంగీత సాహిత్య సమలంకృతే: మనసే తేలిపోతొంది మబ్బుల పైనా.....
http://lyrics-telugu-songs.blogspot.com/2009/09/blog-post.html
సంగీత సాహిత్య సమలంకృతే. నాకు నచ్చిన పాటల సమాహారం. Wednesday, 23 September 2009. మనసే తేలిపోతొంది మబ్బుల పైనా. చిత్రం: రాజు మహారాజు. సంగీతం: చక్రి. సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి. స్వరం:షాన్, సుధ. వీడియో సినెమాలోది కాదు, నేను ఆనందపు అంచులకు వెళ్లేది ఇలాంటివి చూసినప్పుడే :). కలలోనే కలగంటున్నా. నిజమేదో కనుగొంటున్నా. చెలియా నీ కన్నులలోనా,. నా రూపం గమనిస్తున్నా. ఆనందం అంచున నేనున్నా. ఏం చేశావే అందాల మైనా. ఏదో కొత్తలోకాన ఉన్నా. గురుతే లేదె నా నిన్న మొన్న. కలలోనే కలగంటున్నా. Labels: చక్రి. కదా. :). పాట నచ&#...
lyrics-telugu-songs.blogspot.com
సంగీత సాహిత్య సమలంకృతే: అపుడే నేను నానుంచి వేరైపోయానా...
http://lyrics-telugu-songs.blogspot.com/2010/04/blog-post.html
సంగీత సాహిత్య సమలంకృతే. నాకు నచ్చిన పాటల సమాహారం. Thursday, 1 April 2010. అపుడే నేను నానుంచి వేరైపోయానా. చిత్రం: అమాయకుడు. సంగీతం: మణికాంత్ కాద్రి. సాహిత్యం: వనమాలి. స్వరం: కార్తిక్. ఇపుడే కనుగొన్నా. వేరెవరో ఈ గుండెల్లో. చేరే ఒక వింతే. అడుగే వేస్తున్నా. ఆవైపే ఎవరేమన్నా. తనలో నా లోకం చూస్తున్నానా. చూపులకు నిజంగా., తోచినది కలేనా. మాటలను స్వరంగా., మార్చినది తనేనా. అపుడే నేను నానుంచి వేరైపోయానా. ఏదో నేనిలా., ఉన్నా గాలిలా. నీలో చేరనీ., శ్వసయ్యేలా. Labels: అమాయకుడు. కార్తిక్. Subscribe to: Post Comments (Atom).