sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: చిన్నవాడి మొదటి నడక
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post_2353.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. చిన్నవాడి మొదటి నడక. చిన్ని చిన్ని పాదాలతో. నీ తప్పటడుగులు. పడుతూ లేస్తూ. నీ అవస్ధలు. వచ్చీ రాని నడకతో. నీ పరుగులు. ఇల్లంతా కలయాడుతూ. నీ కేరింతలు. విరబూస్తున్నాయి. నవ్వుల పువ్వులు! కలకాలం గుర్తుంటాయి. ఈ మధుర స్మృతులు! కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Nijam gaane gurtundi poye smruthulu avi. August 31, 2008 at 7:06 PM. Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. నాలుగు పదాలాట. సుందర కాండ. మౌన మానస.
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: from: Kris Kon
http://samasyapooranam.blogspot.com/2015/08/from-kris-kon.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Saturday, August 08, 2015. Http:/ maryfranceslimited.com/instead.php? Sent from Yahoo Mail for iPhone. Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? సందర్భ కవిత. శ్రీ శ్రీ కవితలు. నాలుగు పదాలాట. ఇంటికి. Unable to See this Page?
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Monday, October 16, 2006
http://samasyapooranam.blogspot.com/2006_10_16_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Monday, October 16, 2006. కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు. అంతే లేని ఆగడాల మితిమీరి నిండు సభలో. ఇంతి వలువలూడ్పించి పాప భీతి యన్నది. కొంతైనా లేని నా పుత్రాధములనేమని చెప్పుదు. కుంతీ! సుతులు రావణుడు కుంభకర్ణుడు. పాండు సతి ఎవరు, అతని సొత్తు లేమి. సీత దోషి ఎవరు, అతని రాసి ఏమి. రాధేయుడెవదన్న, సమాధాన ఝరి,. కుంతి, సుతులు, రావణుదు, కుంభ, కర్నుడు. Posted by కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Tokanu choosi Bhishma pitaa mahudu ananda padE.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: December 2006
http://sandarbhakavita.blogspot.com/2006_12_01_archive.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. పడుచుపిల్ల కి పెల్లిచుపులు. సాంప్రదాయపు బరువు భారాన్ని మోయలేక. వంచిన ఆదర్స యువతి తలను చూడు. ఆలు మగలు సమమన్న రోజులేప్పుడొ పోయాయి. మాచేయి భారమంటు వాలిన పిల్ల కను రెప్పలు చూడు. కట్నాలునేనీయ, లాంచనాలసలీయమని ఎలుగేత్తి చాటుతూ. కొంగులోన దాగున్న వయ్యరి చెయ్యి చూడు. సంసార జీవితాన తనకిది మొదటి మెట్టని తెలిసి తొణకరాదని. పెళ్ళిచూపుల లోనే ప్రస్నలేయక ముందే. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Gasవాడు షావుకారు. కన్నులరమోడ్...కన్నĹ...
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Wednesday, January 03, 2007
http://samasyapooranam.blogspot.com/2007_01_03_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Wednesday, January 03, 2007. అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్! దేవదాసుకు పార్వతి ప్రాణం. ఆమె ప్రేమే అతని అమృతం. వికటించిన విధితో ఆప్రేమా. అమృతమే విషమై ప్రాణముల్ హరియించెన్! సురలోకాన సంబరాలు కలిగించు మధువు. మతిని మరిపించి మందమతులుగా చెయుచు. భువిని అగ్నానులు అదియె స్వర్గమనుచు తాగ. మిత్రమా! చక్కెర వ్యాధి కల్గిన నీకు ఈ మధుర "అమృతమే. చిత్రముకాదే! Subscribe to: Posts (Atom). సందర్భ కవిత. ఇంటికి. Unable to See this Page?
krisaila.blogspot.com
Konduru's Home Page: Thursday, January 18, 2007
http://krisaila.blogspot.com/2007_01_18_archive.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
krisaila.blogspot.com
Konduru's Home Page: Why me?
http://krisaila.blogspot.com/2007/01/why-me.html
I will have information related to our scriptures and Hindu philosophy. Thursday, January 18, 2007. Arthur Ashe, the legendary Wimbledon player was dying of CANCER. He received letters from his fans, one of which conveyed:. Why does GOD have to select you for such a bad disease"? To this Arthur Ashe replied:. And today in pain I should not be asking GOD "Why me? Happiness keeps u Sweet, Trials keep u Strong, Sorrow keeps u Human, Failure Keeps u Humble, Success keeps u Glowing, But only God Keeps u Going.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: ట్రైన్ కై ఎదురు చూపులు
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. ట్రైన్ కై ఎదురు చూపులు. అయ్యింది ట్రైను లేటు. ఎప్పటి కొస్తుందోనను కుంటు. చేస్తున్నాను నేను వైటు. చేరగలనా టైముకి అని డౌటు. చుట్టూ రొదతో రాగా తలకి పోటు. తాగిన టీ చేసింది నోటికి చేటు. చిల్లర కోసమని బడ్డి వానితో చేసిన ఫైటు. చూసిందో సూటూ బూటు. సర్దుదామని ఈగోకి పడిన డెంటు. కొన్నాను బుక్కు కాలక్షేపాని కంటు. గమనిస్తూంటే సెంటర్ స్ర్పెడ్ అటు. పోయింది పెట్టె ఇటు. చేసేది లేక ఎటు. మారదు కదా మన ఫేటు. ఇంటికి. మౌన మానస.
sandarbhakavita.blogspot.com
సందర్భ కవిత: కొత్త అల్లుడు ఇంటికొచ్చిన వేళ
http://sandarbhakavita.blogspot.com/2006/12/blog-post_3694.html
సందర్భ కవిత. మరో ఆట ఇది : ఇచ్చిన సందర్భానికి కవిత రాయాలి. Thursday, December 7, 2006. కొత్త అల్లుడు ఇంటికొచ్చిన వేళ. మాది మధ్య తరగతి కుటుంబం. First తారీకు కోసం ఎదురు చూపులు. Gasవాడు షావుకారు. పనిపిల్లా పాల వాడు. తమ్ముడి పరీక్ష ఫీసు. తాత కాళ్ళ జోళ్ళు. అమ్మ దగ్గు మందు. ఇలా పెద్ద list నాన్న ముందు. ఇవి చాల వన్నట్లు. వచ్చె సంక్రాంతి పండగ. అల్లుడొచ్చె నట్టింట. అది నాన్న గుండెల్లో భొగి మంట. కొండూరు కృష్ణ (ఆత్రేయ ). Subscribe to: Post Comments (Atom). ఎక్కడికెళ్ళాలి? ఇంటికి. సుందర కాండ. మౌన మానస.
samasyapooranam.blogspot.com
తెలుగు సమస్య పూరణా - తోరణం: Wednesday, December 06, 2006
http://samasyapooranam.blogspot.com/2006_12_06_archive.html
తెలుగు సమస్య పూరణా - తోరణం. Will post some interesting samasya pooranams in telugu. Wednesday, December 06, 2006. జలజల, గలగల, వలవల, కలకల. జలజల, గలగల, వలవల, కలకల. లను పూర్తి పదంగా వాడ కుండా. అంటే "నది జలజల పారుతుంది" అని రాయ కూడదు. ఆ జలజల ను విడకొట్టవచ్చు. అర్ధం ఐందనుకుంటాను. పూరించండి. జలజ లావణ్య కోమల హస్త యుగళములగల రత్న. ఖచిత మణివేస్థిత అమృత కలశ కాంతుల దేవ. దానవ నయన నిశ్చేస్టతలు గలగ లలిత, లాలిత్యముల. మేదిలిన కల కలదని, కాల గమనమునక్కటా. వీడ్ని పరిక్షించటాన&#...తన గంజిలోనే మరి...ముందు bil...గట్టĹ...