andam.blogspot.com
అందం: April 2011
http://andam.blogspot.com/2011_04_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Monday, April 11, 2011. అన్నీ భాషలూ మనవే (సంస్కృతం నుండి ఆంగ్లము). మనవి- వీటిలోనాధారాలు చూపించడం కష్టం. మీకు నచ్చితే ఒప్పుకోండి లేదంటే, ఓహో అనుకోండి. Be - భూ. Is - అస్. He - అసౌ. She - అసౌ. Father - పితృ. Mother - మాతృ. Brother - భ్రాతృ. Divine (deo) - దేవ. Duo - ద్వయ. Trio - త్రయ. Quad- చతుర్ధ. Penta - పఞ్చ. Hexa - షష్ఠ. Septa (seven) - సప్త. Octa (eight) - అష్ట. Nova (nine) - నవ. Dec- (ten) - దశ. Hand - హస్త. Nasal - నాస. Dental - దన్త. Cow - గో. Serpent - సర్పమ్. అంగ ...
andam.blogspot.com
అందం: June 2010
http://andam.blogspot.com/2010_06_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Friday, June 25, 2010. మావూరి కథ. మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో. దేశాలను విడదీశారు. మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥. ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు. ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।. భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు. బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।. చచ్చిన నానా విశ్వకర్ములుఁ అందాకా చేసిన వ్యాపారాలు. వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు. జనాలకు పనిలేకుండా పోకూడదని. వీరి పేరు ఐరోపా।. రేపు రాబోయĺ...ఏర్పాట...ఎండ...
andam.blogspot.com
అందం: లఞ్జాదేవీశతకం ౨ (కుడుచుట)
http://andam.blogspot.com/2013/05/lanja2.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Sunday, May 12, 2013. లఞ్జాదేవీశతకం ౨ (కుడుచుట). కూడుకొని నే కుడిచేతన. కూడు కుడుచువాడనేగ. కుంటల కుడితిన్. కూడ కుడుచు. కడు పశులా. కాడులయుందు దిఱుగాడఁ. కడగంటిది, నా. కాడకుఁ, లఞ్జాదేవీ,. కీడు కడగగా కదల్చు, కృపతో చూపున్. लञ्जा lañjā. A current. -2. An adulteress. -3. N of Lakṣmī. -4. రచించినవారు rākeśvara. లేబుళులు: ఆధ్యాత్మికం. పద్యాలు. లఞ్జాదేవీశతకం. 8:36 pm, October 31, 2014. Latest Telugu Movies Reviews. Subscribe to: Post Comments (Atom). బేసికన్ను. మడత పేజీ. మంత్...మాన...
andam.blogspot.com
అందం: March 2011
http://andam.blogspot.com/2011_03_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Thursday, March 03, 2011. జ్వరం పాట ౧ - కొండవారన మావూరు. కొండవారన మావూరు ఆ సన్నపాయకి సరి ౙో. బండికడితే పొలిమేర ఏ బల్లకట్టుకు పనిలేదు. కన్నవారితో కలిసుంటాము మా. కున్న ౘేలను. 3137;కుంటాము, మఱి. మొన్నమొన్ననే మా బుజ్జిని మా. పిన్నమాఁవకు జతకట్టాము. కొండవారన . అన్నివున్న ఆ మారాజులు మ-. ఱెన్నాళ్ళు నిలద్రొక్కారో గాని మా. కన్నయ్య తాత ఆరందరికంటే ఇం-. కొన్నేళ్ళెక్కువే బతికేడు. కొండవారన . కొబ్బరికాయలు కొనేకోఁవటి. గుబ్బలపై పెదమంగమ్మతల్లి. బ్బుపడితే ౘూ. ౘే పంతులు. కొండవారన . ఆముకĺ...
andam.blogspot.com
అందం: July 2010
http://andam.blogspot.com/2010_07_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Monday, July 05, 2010. ఇంసోమ్నియపు పద్యాలు ౨ - నలదమయంతులు. నిన్న రాత్రి పడుకునే ముందు కవికోకిల. జిలుగుం (౩). బంగరు రంగులుం (౩). గలుగు మే (౨). ల్చిన్నారి పూగుత్తి సొ- (౧). మ్ములు గీలించిన తుమ్మకొమ్మలకు నీ (౨). వున్ (౩). నీ సతీరత్న మూ- (౧). యెల గీమున్ (౩). దగిలించి రేఁబవలు హా (౨). యిం (౩). దూఁగరా గాడ్పు బి- (౧). డ్డలు మీ కూడిగ మాచరింప గిజిగాఁ (౨). డా నీకు దీర్ఘాయువౌ". కద నేడీగతి. నిద్దఱం వనములో. ఇంసోమ్నియపు పద్యాలు ౧. రచించినవారు rākeśvara. 12 వ్యాఖ్యలు. పద్యాలు. బాతా...
andam.blogspot.com
అందం: February 2013
http://andam.blogspot.com/2013_02_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Saturday, February 16, 2013. మెటాస్వప్నాలు మూఁడు. మొదటి మెటాస్వప్నం. రెండవ మెటాస్వప్నం. మూఁడవ మెటాస్వప్నం. కామనిర్వర్త్మమగు స్వప్నదేశమందున ఆ కామాంతకకామమగు మోక్షకామము సైతము వర్తించినందున ఈ స్వప్నము స్వప్స్వప్ననమైనది. అది మెటాస్వప...వచ్చేనాళ్ళ టపా - మెటాస్వప్నాలు రెండు - కలలో సినిమాలో కల. రచించినవారు rākeśvara. 0 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. లేబుళులు: ఆధ్యాత్మికం. Thursday, February 07, 2013. దిగ్గజాలతో సమస్య. నా పూరణ. రచించినవారు rākeśvara. 2 వ్యాఖ్యలు. బాతాఖĹ...మనసె...
andam.blogspot.com
అందం: June 2015
http://andam.blogspot.com/2015_06_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Saturday, June 27, 2015. ప్రాసాక్షరపదకోశము (తెలుఁగులో మొట్టమొదటి ఓసీయారు చెయబడ్డ పుస్తకము). బొంకి = పుఱ్ఱె దొంక = చువ్వలేనికిటికీ. ఒంకు = ఒంకియ లొంక = ఆడవి. కొంకు = జంకు అంకము = బడి. టొంకు = వంకర కంకము = గద్ద. డొంకు = ఇంకు టంకము = నాణెము. దొంకు = దొంకెన తంకము = ఎడబాటు. బొంకు = కల్లలాడు పంకము = బురద. కిరేక = అలుక వంకము = వంకరకఱ్ఱ. చింక = కోఁతి అంకిణి = మల్లబంధము. జింక = లేఁడి పంకిణి = సుగంధపాత్ర. చెంక = చెంప అంకెన = ఒకచెట్టు. పంకిలము = బురదకలది ధ&#...వంకిలము =...సంకి...
andam.blogspot.com
అందం: January 2011
http://andam.blogspot.com/2011_01_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Tuesday, January 25, 2011. పంబోతులారా ఆంబోతులారా. పంబోతులారా ఆంబోతులారా. అడిగోనయ్యా ఆదిమహాశివయ్య. ముంగాలు మడవండి దండాలు పెట్టండి. బంగారునగలెంత బుసనాగు మణిచెంతఁ. సింగారమీ కెంపు సీమేను నెత్తురు. పొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁ. పంబోతులారా ఆంబోతులారా. అడిగోనయ్యా ఆదిమహాశివయ్య. పోతులన్నిటికన్న నీడి పోతే మిన్న. తెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేను. తోకసప్పిటితోన దులిపేను దిక్కుల్ని. సూది కొమ్ములతోన సంపేను కామణ్ణి. అడిగోనయ్యా ఆదిమహాశివయ్య. రచించినవారు rākeśvara. Saturday, January 01, 2011.
andam.blogspot.com
అందం: November 2011
http://andam.blogspot.com/2011_11_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Sunday, November 27, 2011. రాక్ష్టా - ఓ చెత్త సినిమా. ద ఇమ్మోటల్స్ చూసి ఇంకా తేరుకోక ముందే ఇంకో దెబ్బ దగిలింది। అదే ఈ రాక్ష్టా। రెండిటిలో ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా అని చెప్పలేము।. ఈ వారాంతం అనగా శుక్రవారం రాత్రి ఎలిజబెత్తు , ఆమె మొగుడూ. మొత్తానికి థియేటరీకి వెళ్ళాము।. రచించినవారు rākeśvara. 3 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. లేబుళులు: అమెరికా. సినిమా. Subscribe to: Posts (Atom). బేసికన్ను. గిడ్డంగి. రాక్ష్టా - ఓ చెత్త సినిమా. ఉచితసందర్శకులు. నేడే చూడండి. మడత పేజీ. మానస వĺ...
andam.blogspot.com
అందం: April 2010
http://andam.blogspot.com/2010_04_01_archive.html
భాషందం, భువనందం, బ్రతుకందం. Tuesday, April 20, 2010. జల్లిసీమ. సర్కారు నేనెక్కి ౘక్కగాఁ బోతుంటే,. భీమవరానెక్కెఁ భామయొకతె. అప్పటి వఱకును యక్కడే కూర్చున్న. అమ్మాయి కంటెను యందగర్తె. బీటేయు వయసిక దాటిపోయిందని. అఱచెనాత్మారాముడంతలోన. ధర్మసంకటమొచ్చెఁ కర్మయనుచు కిటి-. కీఁ దెఱచిన్ జూడఁబోతె బయటఁ. గాలి కూగేటి రెల్లుల కైకలూరు. బల్లపరుపుగా వరిచేల జల్లిసీమ. కోటి చెరువుల కలల కొల్లేటిసీమ. ఆడఁబడచుల కంటెను యందఁగర్తె. రచించినవారు rākeśvara. 8 వ్యాఖ్యలు. ఇక్కడికి లంకెలు. Saturday, April 10, 2010. అవును।". అవును ...అవు...