lathasrecipes.blogspot.com
అభిరుచి: March 2012
http://lathasrecipes.blogspot.com/2012_03_01_archive.html
అభిరుచి. Saturday, March 31, 2012. డబల్ కా మీటా. చాలా పాపులర్ హైదరాబాదీ స్వీట్ ఇది.ఈ స్వీట్ ను ఒక్కొక్కరు ఒక్కో. పధ్ధతిలో చేస్తారు.ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది.నెయ్యి కాస్త. ఎక్కువే పడుతుంది కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాము కనుక పర్లేదు. కావలసిన పదార్ధాలు:. బ్రెడ్ స్లైసెస్ నాలుగు. పంచదార ఒక కప్పు. పాలు రెండు కప్పులు. నెయ్యి,ఇలాచీ పొడి ,కాజూ,కిస్మిస్. తయారు చేసే విధానం:. కొంచెం తక్కువ పీల్చుకుంటాయి. అలంకరించుకోవాలి. డబల్ కా మీటా. Labels: బ్రెడ్. స్వీట్స్. Thursday, March 29, 2012. మామిడి...చివరగ...
lathasrecipes.blogspot.com
అభిరుచి: May 2011
http://lathasrecipes.blogspot.com/2011_05_01_archive.html
అభిరుచి. Tuesday, May 31, 2011. మామిడి తురుము పచ్చడి. చాలా సింపుల్ గా చెయ్యగల పచ్చడి ఇది.టిఫిన్స్ లోకి చాలా. బావుంటుంది. కావలసిన పదార్ధాలు :. మామిడికాయలు రెండు. కారం రెండు టేబుల్ స్పూన్లు. ఆవపిండి ఒక టీ స్పూన్. మెంతిపిండి అర టీ స్పూన్. ఉప్పు తగినంత. నూనె పావు కప్పు. తాలింపుకు. శనగపప్పు ,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,వెల్లుల్లి. రెబ్బలు. తయారు చేసే విధానం:. మామిడికాయలు చెక్కు తీసి తురుముకోవాలి. అయిపోతుంది. మామిడి తురుము పచ్చడి. Labels: పచ్చళ్ళు. మామిడికాయ. Saturday, May 28, 2011. వేసి ...ఇప్...
lathasrecipes.blogspot.com
అభిరుచి: November 2011
http://lathasrecipes.blogspot.com/2011_11_01_archive.html
అభిరుచి. Wednesday, November 30, 2011. కారట్ - కోకోనట్ ఖీర్. పాలు తాగమన్నా,కారట్ తినమన్నా వినని పిల్లలకి బెస్ట్ ఆప్షన్ ఈ. ఖీర్.కొబ్బరితురుము వేయడంతో కొంచెం క్రంచీగా బావుంటుంది. కావలసిన పదార్ధాలు :. కారట్ మూడు. పాలు అరలీటరు. కొబ్బరితురుము ఒక కప్పు. పంచదార ఒక కప్ప. ఇలాచీ పొడి పావు స్పూన్. తయారు చేసే విధానం:. కారట్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి. తురుము వేసి కొంచెం ఉడికించాలి. ఇలాచీపొడి వేయాలి. కారట్ - కోకోనట్ ఖీర్. Labels: స్వీట్స్. Monday, November 28, 2011. కారట్ ఒక కప్పు. నూనె వేడిచ&...ఉప్పు,పస&...వేడ...
lathasrecipes.blogspot.com
అభిరుచి: September 2011
http://lathasrecipes.blogspot.com/2011_09_01_archive.html
అభిరుచి. Friday, September 30, 2011. జీడిపప్పు పాకం. ఈ బ్లాగ్ లో ఇది 100 వ పోస్ట్.నిజంగా చాలా ఆనందంగా ఉంది. సరదాగా మొదలుపెట్టిన బ్లాగ్ ఎన్ని అనుభూతులు మిగిల్చిందో. మాటల్లో చెప్పలేను.నచ్చినవాటికి కామెంట్స్ పెట్టి ఆదరించిన మీ. అందరికీ థాంక్ యూ వెరీమచ్. ఈ సందర్భంగా మావారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకోవాలి.ఈ బ్లాగ్. వందవ పోస్ట్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఈస్వీట్.జీడిపప్పు. పాకం పట్టేసుకోవచ్చు. కావలసిన పదార్ధాలు:. జీడిపప్పు పావుకిలో. బెల్లం ఒక కప్. పంచదార అర కప్. అయిపోతుంది. Wednesday, September 28, 2011.
lathasrecipes.blogspot.com
అభిరుచి: July 2011
http://lathasrecipes.blogspot.com/2011_07_01_archive.html
అభిరుచి. Saturday, July 30, 2011. అటుకుల దోశ. దోశలు ఎవరికైనా ఫేవరేట్ ఐటెం.అందులోనూ బోలెడు వెరైటీలు. మామూలు. బోర్ కొట్టినప్పుడు ఈ అటుకుల దోశ చేసుకోవచ్చు. కొంచెం మందంగా పొంగి స్పాంజ్ లా మెత్తగా ఉంటుంది.వేడివేడిగా. కొబ్బరిపచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. కావలసిన పదార్ధాలు:. బియ్యం మూడు కప్పులు. అటుకులు ఒక కప్పు. మినప్పప్పు అర కప్పు. సగ్గుబియ్యం రెండు టీ స్పూన్లు. ఉప్పు తగినంత. తయారు చేసే విధానం :. నానబెట్టాలి. పలుచగా చేయొద్దు. అటుకుల దోశ. Labels: బ్రేక్ ఫాస్ట్. Thursday, July 28, 2011. ఇందుల&...ఒక బĺ...
lathasrecipes.blogspot.com
అభిరుచి: October 2012
http://lathasrecipes.blogspot.com/2012_10_01_archive.html
అభిరుచి. Saturday, October 13, 2012. మెంతికూర - టమాటా పచ్చడి. కమ్మని సువాసనతో ఉండే మెంతికూరతో చేసే ఈ పచ్చడి అన్నం. లోకీ,ఇడ్లీ,దోశ లోకి కూడా బావుంటుంది.ఇందులో తీపి ఇష్టం లేని. వారు బెల్లం వేయకుండా చేసుకోవచ్చు. కావలసిన పదార్ధాలు:. మెంతి కూర మూడు కట్టలు. టమాటాలు రెండు. ఎండుమిర్చి నాలుగైదు. కరివేపాకు ఒక రెమ్మ. వెల్లుల్లి రెబ్బలు నాలుగు. జీలకర్ర ఒక. స్పూన్. శనగపప్పు ఒక టీ స్పూన్. చింతపండు కొద్దిగా. బెల్లం ఒక టీ స్పూన్. తయారు చేసే విధానం:. వేయించాలి. Labels: పచ్చళ్ళు. Sunday, October 7, 2012. ఉప్పు...రాజ...
lathasrecipes.blogspot.com
అభిరుచి: May 2012
http://lathasrecipes.blogspot.com/2012_05_01_archive.html
అభిరుచి. Thursday, May 31, 2012. మాంగో- స్వీట్ కార్న్ సలాడ్. తీయతీయగా చల్లచల్లగా ఉండే ఈ. మామిడి స్వీట్ కార్న్ సలాడ్. వేసవిలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అయినా సాయంత్రాలు తిన్నా కూడా. బావుంటుంది.కిచెన్ లోకి కూడా వెళ్ళకుండా సింపుల్ గా చేసుకోవచ్చు. కావలసిన పదార్ధాలు:. మామిడిపండు ఒకటి. స్వీట్ కార్న్ ఒక కప్పు. టమాటా ఒకటి. ఉల్లిపాయ ఒకటి. కొత్తిమీర ఒక స్పూన్. ఉప్పు చిటికెడు. నిమ్మరసం ఒక టీ స్పూన్. తయారు చేసే విధానం:. టమాటా,ఉల్లి,కొత్తిమీర వేయాలి. Labels: సలాడ్స్. Wednesday, May 30, 2012. సాఫ్రాన...ఫ్రి...
lathasrecipes.blogspot.com
అభిరుచి: July 2012
http://lathasrecipes.blogspot.com/2012_07_01_archive.html
అభిరుచి. Monday, July 30, 2012. మేథీ - కార్న్ పులావ్. రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి. ఆకుపచ్చని మెంతికూర,స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా. ఈజీగా చేసెయ్యొచ్చు.పెరుగు చట్నీ దీనిలోకి బావుంటుంది. కావలసిన పదార్ధాలు:. బాస్మతి రైస్ రెండు కప్పులు. స్వీట్ కార్న్ ఒక కప్పు. మెంతి కూర మూడు కట్టలు. టమాటాలు రెండు. ఉల్లిపాయ ఒకటి. పచ్చిమిర్చి రెండు. కొత్తిమీర ఒక కట్ట. లవంగాలు,చెక్క,షాజీర. తయారు చేసే విధానం:. ముక్కలు వేయాలి. Labels: రైస్ఐటమ్స్. Tuesday, July 24, 2012. అయిపోయ&#...అల్...
lathasrecipes.blogspot.com
అభిరుచి: June 2011
http://lathasrecipes.blogspot.com/2011_06_01_archive.html
అభిరుచి. Thursday, June 30, 2011. టమాటా పెప్పర్ చికెన్. చికెన్ తో ఎన్ని రకాల వెరైటీలు అయినా ఈజీగా చేసెయ్యొచ్చు. టమాటా,మిరియాలపొడి. వేసి చేసే ఈ కర్రీ కొంచెం స్పైసీగా అన్నంలోకి. అయినా,చపాతీ లోకి అయినా బావుంటుంది. కావలసిన పదార్దాలు :. చికెన్ పావుకిలో. ఉల్లిపాయ ఒకటి. టమాటా ఒకటి. మిర్చి రెండు. కరివేపాకు ఒక రెమ్మ. అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్. గరం మసాలా పొడి ఒక టీ స్పూన్. కొత్తిమీర కొంచెం. మిరియాలపొడి రెండు టీ స్పూన్స్. పసుపు కొంచెం. ఉప్పు,కారం తగినంత. వేయించాలి. చికెన్. కొత్తిమీర. Tuesday, June 28, 2011.
lathasrecipes.blogspot.com
అభిరుచి: October 2011
http://lathasrecipes.blogspot.com/2011_10_01_archive.html
అభిరుచి. Monday, October 31, 2011. పనీర్ ఫ్రైడ్ రైస్. చల్లగా ఉండే ఈ శీతాకాలంలో వేడివేడిగా రైస్ వెరైటీస్ నోరూరిస్తాయి. ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది.కొంచెం. స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది. కావలసిన పదార్ధాలు:. బాస్మతి బియ్యం ఒక గ్లాస్. పనీర్ వంద గ్రాములు. పచ్చిబటానీ అర కప్పు. కారట్ తురుము అర కప్పు. కొబ్బరితురుము అర కప్పు. ఉల్లిపాయ ఒకటి. మిర్చి ఒకటి. కొత్తిమీర ఒక కట్ట. గరంమసాలా పొడి ఒక టీ స్పూన్. తయారు చేసే విధానం:. వేయించాలి. Labels: పనీర్. Sunday, October 30, 2011.