manasvi-jaya.blogspot.com
మనస్వి: March 2012
http://manasvi-jaya.blogspot.com/2012_03_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 8, మార్చి 2012, గురువారం. ఇంటిదీపం. తాను వలచి సరసన నిలచి మనోహరుడైన వరుని లాలించి స్వర్గసుఖాల్లో తేలించే వనిత స్త్రీయేగదా! మనసిచ్చిన మగువ తన మనసు మార్చుకోలేదు. మమతల మణిహారాన్ని ప్రియుని మదిలో వేసి ఎదలో నిలచే స్నేహప్రియ.దేవత. స్త్రీ. రంగుల వెలుగులుజిమ్మే ఇంటిదీపం పై నల్లరంగు పారబోయొద్దు. ఆశిస్తాను.ఆకాంక్షిస్తాను.ఆక్రోశిస్తాను. 8220;All Nations have attained greatness, by. Paying proper respect to women. That Country. And nation which does not respect women. ఉత్స...
manasvi-jaya.blogspot.com
మనస్వి: July 2015
http://manasvi-jaya.blogspot.com/2015_07_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 8, జులై 2015, బుధవారం. సమ్మర్ క్రాష్ కోర్స్ '.:). ముప్పై రోజుల్లో నేర్చుకున్న కొన్ని ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్. ఇది నే వేసిన ఓ పెన్సిల్ స్కెచ్. ఇదేమో సింపిల్ లాండ్ స్కేప్ ఆయిల్ పెయింటింగ్. బోర్డ్ మీద వైట్ టెక్స్చర్ వాడి చేసిన పెయింటింగ్. ఇలా ఎంత పెద్దవయినా చేసుకోవచ్చు. ఇదండీ, నేను నేర్చుకున్న 'వేసవి కాలపు ' విద్య:). థాంక్యూ ఫ్రెండ్స్. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. బుధవారం, జులై 08, 2015. 15 వ్యాఖ్యలు. పాత పోస్ట్‌లు. అతిథులు. నా గురించి. అంతర్మధనం.
manasvi-jaya.blogspot.com
మనస్వి: June 2013
http://manasvi-jaya.blogspot.com/2013_06_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 30, జూన్ 2013, ఆదివారం. పాకుడురాళ్ళు. ఈ నవలలో ఏ ప్రాంతం మాటలో కాని చాలా పదాలు నాకు కొత్తగా అనిపించాయి. ఇది ఒక 'Dance of Death ' . వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. ఆదివారం, జూన్ 30, 2013. 8 వ్యాఖ్యలు. ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది. లేబుళ్లు: పుస్తకాలు. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్‌లు (Atom). అతిథులు. నా గురించి. నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి. నా భావాలు. అంతర్మధనం. అనుభవాలు. కవితా భావాలు. చిత్రలేఖనాలు. వంటకాలు. సరదాగా .
manasvi-jaya.blogspot.com
మనస్వి: April 2012
http://manasvi-jaya.blogspot.com/2012_04_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 9, ఏప్రిల్ 2012, సోమవారం. కృష్ణవేణి. కృష్ణవేణి - రంగనాయకమ్మ గారు. జరగకుండా. ఉండాలి. ఈ పుస్తకం ఇప్పటికే చాలా మంది చదివే ఉంటారు. కాని, నేను ఇప్పుడే కదా చదివింది! స్వీట్ హోం పుబ్లికేషన్స్: 8 వ ముద్రణ, 2010 ఆగష్ట్, ధర: 80/-. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. సోమవారం, ఏప్రిల్ 09, 2012. 18 వ్యాఖ్యలు. ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది. లేబుళ్లు: పుస్తకాలు. 1, ఏప్రిల్ 2012, ఆదివారం. మిత్రమా! ప్రాణ మిత్రమా! స్నేహమనే స్వరం చేరాలి మనం. నీవు అనే పదంలోకి. స్నేహమా! అవునండి...అంట...
manasvi-jaya.blogspot.com
మనస్వి: 'Summer Course'.....
http://manasvi-jaya.blogspot.com/2015/07/summer-course.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 8, జులై 2015, బుధవారం. సమ్మర్ క్రాష్ కోర్స్ '.:). ముప్పై రోజుల్లో నేర్చుకున్న కొన్ని ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్. ఇది నే వేసిన ఓ పెన్సిల్ స్కెచ్. ఇదేమో సింపిల్ లాండ్ స్కేప్ ఆయిల్ పెయింటింగ్. బోర్డ్ మీద వైట్ టెక్స్చర్ వాడి చేసిన పెయింటింగ్. ఇలా ఎంత పెద్దవయినా చేసుకోవచ్చు. ఇదండీ, నేను నేర్చుకున్న 'వేసవి కాలపు ' విద్య:). థాంక్యూ ఫ్రెండ్స్. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. బుధవారం, జులై 08, 2015. లేబుళ్లు: చిత్రలేఖనాలు. 15 వ్యాఖ్యలు:. చెప్పారు. సాండ్ ప...అప్పĹ...
manasvi-jaya.blogspot.com
మనస్వి: November 2012
http://manasvi-jaya.blogspot.com/2012_11_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 14, నవంబర్ 2012, బుధవారం. Dial T for 'THRILL'. థ్రిల్. మా అక్క దగ్గిర తీసుకొచ్చిన వీరేంద్రనాథ్ 'థ్రిల్ ' ఒక నెల రోజుల్లో పూర్తి చేసా. అంటే బుక్ అంత పెద్దదనుకునేరు. చిన్నదే! కాకపోతే నేను శ్రద్ధగా తీసుకున్న టైం అది:). మరి నాకు థ్రిల్లింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా! ఆలోచన మొదలైంది. ఏదో కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను. మెల్లిగా నేనెవరో, నĹ...అయ్యోరామా! ఒక గంట కోసం ప్రిపేర్ అయిన పాఠం ఓ పదిహేను న&#...పిల్లలు గుడ్లు మిటకరిసĺ...ఇంత లో ఒకమ్మాయి...వీళ్ళతో ర...ఇంక వ...
manasvi-jaya.blogspot.com
మనస్వి: August 2014
http://manasvi-jaya.blogspot.com/2014_08_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 26, ఆగస్టు 2014, మంగళవారం. మీనియేచర్ ముద్దుగుమ్మలు. నీ శతృవు మాట విను ఎందుకంటే నీ లోని లోపాలు తప్పులు అందరికన్నా బాగా తెలిసేది వారికే. కాని మితృలైతే ఇంకా బాగా చెప్తారని నా నమ్మకం.:). Do before you die. Don't die until you do. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. మంగళవారం, ఆగస్టు 26, 2014. 6 వ్యాఖ్యలు. ఈ పోస్ట్‌కు లింక్ చేస్తుంది. లేబుళ్లు: చిత్రలేఖనాలు. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. అతిథులు. నా గురించి. నా భావాలు. అంతర్మధనం. అనుభవాలు. పుస్తకాలు. సరదాగా .
manasvi-jaya.blogspot.com
మనస్వి: May 2012
http://manasvi-jaya.blogspot.com/2012_05_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 1, మే 2012, మంగళవారం. బై.బై. నేను సింగపూర్ వెల్తున్నానోచ్.అందుకే.టా టా అన్నమాట.:). వచ్చాక మళ్ళీ కలుస్తానన్నమాట. ఇక్కడికి వస్తూ ఉండండేం. ఊరికే వద్దులెండి. ఇదిగో నాకు చాలా నచ్చే ఈ బుజ్జిగాడి యాడ్ మీకోసమే. సృష్టిలో తియ్యని పదం. మాట కందని కమ్మని భావం. చిరకాలం నిలిచిపోయే కమ్మని కావ్యం. ఎంతటి ఆత్మీయమైన అనురాగం. ఈ యాడ్ మీకు నచ్చుతుందా మరి. చక్కగా వినండి మరి. సయొనారా. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. మంగళవారం, మే 01, 2012. 30 వ్యాఖ్యలు. అతిథులు. అంతర్మధనం. సరదాగా .
manasvi-jaya.blogspot.com
మనస్వి: October 2012
http://manasvi-jaya.blogspot.com/2012_10_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 22, అక్టోబర్ 2012, సోమవారం. Let flowers do the talking . Each of us is a flower. Growing in life’s garden. పువ్వు చెట్టుకుంటే అందాన్ని ఇస్తుంది. భగవంతుని చెంత చేరితే పరిమళిస్తుంది. ఆడపిల్ల జడ నలంకరిస్తే నింగిలో చందమామలా వెలుగొందుతుంది. సిపాయి మృతదేహం తాకితే పువ్వు జన్మ పరిపూర్ణత చెందుతుంది. ఓ అందమైన పూవా! నీవు అందం.నీ మనస్సు అందం. నీ మనస్తత్వాన్ని సువాసనలతో వెదజల్లుతావు. నీ వంటి మనస్సు మాకుందా! నేనొక పూవు పూయగానే. ఈయరా దర్శనము. నీ వుండే ద...నే ఉండ...శ్ర...
manasvi-jaya.blogspot.com
మనస్వి: April 2013
http://manasvi-jaya.blogspot.com/2013_04_01_archive.html
వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం. 17, ఏప్రిల్ 2013, బుధవారం. మా హ్యాపీకొండల విహారం. ఎలాగైన ఈ శెలవుల్లో తప్పకుండ ఎక్కడికన్నా వెళ్ళాలి సంధ్యా! ఒకలాంటి మత్తులో పడిపోయాం. ఏదో అనుకోకుండ అనేసాను అని ఫీల్ అయిపోయాను. ఇంకానయం ఆయన విన్లేదు అనుకున్నాను. మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై, తబ్బిబ్బయింది నా మనసు, తళుక్కుమన్నది నీ సొగసు '. ఏముంది! మీకోసం ఈ ఉప్పొంగిన గోదావరి- పాపి కొండలు-అందాలు. వీరిచే పోస్ట్ చెయ్యబడింది జయ. బుధవారం, ఏప్రిల్ 17, 2013. 23 వ్యాఖ్యలు. పాత పోస్ట్‌లు. అతిథులు. అంతర్మధనం. సరదాగా .