sasi-anne.blogspot.com
Sasidhar World- I Me Myself: July 2011
http://sasi-anne.blogspot.com/2011_07_01_archive.html
23, జులై 2011, శనివారం. అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. 3 వ్యాఖ్యలు:. లేబుళ్లు: కామెడీ. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్‌లు (Atom). Already iam maintaining a blog about movies, but i feel that blog was restricted to movies and had some barricades. In this blog iam going to discuss about everything and anything. What ever it is , my experiences,Feelings and all the things happening around me. నా గురించి. My Reviews for all.
sasi-anne.blogspot.com
Sasidhar World- I Me Myself: April 2010
http://sasi-anne.blogspot.com/2010_04_01_archive.html
5, ఏప్రిల్ 2010, సోమవారం. IPL Unity is Diversity - Divided by team but united by Passion. Beauty of IPL is we can support any team by naming our fav stars in that team. Check my freinds photo, they all went to DC vs Mumbai match , which held at last satuday. They wore DC shirt to support them and at the same time they hold the stick of mumbai indians. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వ్యాఖ్యలు లేవు:. లేబుళ్లు: My World. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. నా గురించి. My Reviews for all. శివరంజని. అమ్మ న...
sasi-anne.blogspot.com
Sasidhar World- I Me Myself: December 2009
http://sasi-anne.blogspot.com/2009_12_01_archive.html
26, డిసెంబర్ 2009, శనివారం. In my life, i experienced a lot situations which i learn t more than in books. and also some experiences are unforgettable.I think in my world(This blog) i have no barricades. Lot more things to be added in this, my songs(written by me or my freinds),Kavithas and my personal views on all. Stick to this place . to view more. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. వ్యాఖ్యలు లేవు:. లేబుళ్లు: My World. క్రొత్త పోస్ట్‌లు. నా గురించి. My Reviews for all. పంచాంగం. జాజిపూలు.
sasi-anne.blogspot.com
Sasidhar World- I Me Myself: March 2011
http://sasi-anne.blogspot.com/2011_03_01_archive.html
15, మార్చి 2011, మంగళవారం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ and ఒక రోజు వారి కూలి? వీళ్ళలో ఎవరు గొప్ప? వీరిచే పోస్ట్ చెయ్యబడింది. 25 వ్యాఖ్యలు:. లేబుళ్లు: చుట్టూ పక్కలు. 7, మార్చి 2011, సోమవారం. నేను. ఒక ప్రేమ బాధితుడినే. ఘటన ఒకటి :-. ఘటన రెండు :-. అని అడిగినప్పుడు ఎంత ఒళ్ళు మండిందో. ఘటన మూడు :-. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. 6 వ్యాఖ్యలు:. లేబుళ్లు: అనుభవాలు. క్రొత్త పోస్ట్‌లు. పాత పోస్ట్‌లు. Already iam maintaining a blog about movies, but i feel that blog was restricted to movies and had some barricades. బ్ల...
sasi-anne.blogspot.com
Sasidhar World- I Me Myself: అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1
http://sasi-anne.blogspot.com/2011/07/1.html
23, జులై 2011, శనివారం. అమ్మ నాన్న ఓ తమ్ముడు - పార్ట్ 1. వీరిచే పోస్ట్ చెయ్యబడింది. లేబుళ్లు: కామెడీ. 3 వ్యాఖ్యలు:. చెప్పారు. రాజకీయనాయకులు,ఇంట్లో పెద్ద పిల్లలు ఏమి చేయలేరు. ఖండించి ముందుకు పోవటం తప్పితే. నిజ్జంగా నిజం. ఎంత బాగా చెప్పారు. భగవంతుడా! మిగిలిన టపాలకోసం వేచి చూస్తున్నాం శశిగారూ. 23 జులై, 2011 2:43 [AM]. It is sasi world let us share. చెప్పారు. అన్నయ్యా.జిందాబాద్. 23 జులై, 2011 5:39 [AM]. చెప్పారు. 11 అక్టోబర్, 2011 9:32 [PM]. పాత పోస్ట్. నా గురించి. My Reviews for all. 3 సంవత్సర&#...జె&...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: August 2013
http://srushti-myownworld.blogspot.com/2013_08_01_archive.html
కలల బాటసారి కవితాపథం. అమ్మతో పేగుముడి. రక్తానుబంధానికి రాఖీముడి. అనుబంధానికి స్నేహదారాల ముడి. జీవితకాల బంధానికి ముడిపై ముడిపై ముడి. చేతి బలాన్ని చూపించడానికి వేలితో వేలికి ముడి. మాటపలకని వేళ మనసు చూపాలంటే అక్షరాల ముడి. చదువుకు బడితో ముడి. జీవితానికి ఉద్యోగంతో ముడి. పెళ్ళికి రాబడితో ముడి. కాడె కట్టాలంటే కట్టెతో కట్టెకు ముడి. ఇన్ని ముడులతో ముడిపెట్టుకున్న మనకు. Posted by Kranthi Kumar Malineni. స్వప్నశాల. స్వప్నశాల ప్రయోగాల్లో. కొత్త కలల జననం. ప్రయాణమో. పోరాటమో. చెయ్యటమే గానీ. జరగని పని. Stories. By Him.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: March 2014
http://srushti-myownworld.blogspot.com/2014_03_01_archive.html
కలల బాటసారి కవితాపథం. తడి ఆరని తలపులు. నాది అని చెప్పుకునే ఈ జీవితంలో. గతం అని చెప్పబడిన దాంట్లో కొంతకాలం. నేను అచ్చంగా నాలాగే బతికాను. అది నీ దగ్గరే అని చెప్పుకోడానికి. నాకు ఏ సందేహం లేదు. నా కోపాన్ని నువ్వు చూసావు. ప్రేమనీ చూసావు. నవ్వునీ, ఏడుపునీ. బలాన్నీ, బలహీనతనీ. దేన్నీ నీ దగ్గర దాచుకోకుండా బయటపెట్టాను. శత్రువు అనుకున్నోల్లకంటే గొడవెక్కువ పడింది నీతోనే. అందరికన్నా ఎక్కువ కసిరినా, తిట్టినా నిన్నే. తప్పు నాదైనప్పుడూ నీదే. నీదైనప్పుడూ నీదే. నువ్వెక్కడున్నా. నేస్తం. Posted by Kranthi Kumar Malineni.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: February 2012
http://srushti-myownworld.blogspot.com/2012_02_01_archive.html
కలల బాటసారి కవితాపథం. జగతిని పావనం చేస్తున్న ప్రేమికులారా వందనం. ప్రేమికులారా వందనం! అభివందనం! ఈ జగతిని ప్రేమమయం చేస్తున్నందుకు. అమ్మా నాన్నది వాత్సల్యం,. తోడబుట్టిన వాళ్ళది అనుబంధం,. బంధువులదైతే రక్తసంబంధం,. స్నేహితులదైతే అవినాభావసంబంధం. ఎవ్వరిదీ ప్రేమకాదు. మరి ప్రేమంటే? ప్రేమికులంటే? నల్లని నిగనిగలాడే విగ్గుతో నాన్నల వయసు హీరో. కూతురివయసు హీరోయిన్‌తో వాన పాటలు, ప్రేమపాఠాలు. వయసుకొస్తున్నప్పుడు కలిగే ఆకర్షణ ప్రేమ. ప్రేమికులారా వందనం! అభివందనం! Note: పైన రాసింది మొత...Posted by Kranthi Kumar Malineni.
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: January 2013
http://srushti-myownworld.blogspot.com/2013_01_01_archive.html
కలల బాటసారి కవితాపథం. నువ్వెదురుపడి నన్ను దాటిపోయే లోపల. నీ చూపు కోసంపడే అరాటంలో. ఎన్నిసార్లు మరణిస్తానో. నీకు మళ్ళీ మళ్ళీ ఎదురవ్వాలని. నీ కోసం నేనుండాలి కదా అని. అంతకు ఒకసారి ఎక్కువ జన్మిస్తాను. కానీ ఏం లాభం. నన్ను చూసి నువ్వు దాచేసుకుంటావు. Keep smiling అంటుంటావేగానీ,. నన్ను చూసి నవ్వు దాచేసుకుంటావు. తెల్లని నా చిరునవ్వుల్తో ఎన్ని సంధి ప్రయత్నాలు చేసాను. చూసిన ప్రతి చూపుతో కస్సున గుచ్చుతావు. కనపడిన ప్రతి మారొక యుద్దం చేస్తావు. Posted by Kranthi Kumar Malineni. పండగపూటకి. ఉంటాను. తింటూ. గతాన్...
srushti-myownworld.blogspot.com
కలల బాటసారి కవితాపథం: December 2016
http://srushti-myownworld.blogspot.com/2016_12_01_archive.html
కలల బాటసారి కవితాపథం. వేమనే ఇప్పుడుంటే. ఏ ATM చూడ ఒక్క పోలికనుండు. Q లు పట్టిజూడ జాడవేరు. ATMలందు డబ్బులున్నవి వేరయా. విశ్వదాభిరామ లోకామింతెరా మామ. నోటునిచ్చు యంత్రంచేయువాని మతం మాకొద్దు. రెండువేల నోటు చిల్లరిచ్చువాని కులము అసలొద్దు. కడుపు చల్లగున్ననాడే సకలం మాకు గుర్తువచ్చు. విశ్వదాభిరామ లోకమింతెరా మామ. చెక్కుబుక్కు పట్టి ఎన్ని గంటలు నిలువు. అలుపుసొలుపే గాని నగదు రాదు.నల్లధనం నీకు. దండిగున్న తెలుపువచ్చి చేరు కమిషన్ తక్క. Posted by Kranthi Kumar Malineni. Subscribe to: Posts (Atom). Stories. By Him.