manasulo-matalu.blogspot.com
మనసులో మాటలు: కలల ప్రపంచం - నిజ జీవితం
http://manasulo-matalu.blogspot.com/2010/02/blog-post_23.html
మనసులో మాటలు. Tuesday, February 23, 2010. కలల ప్రపంచం - నిజ జీవితం. కలల ప్రపంచం లో బ్రతుకుతున్న ఒక అమ్మాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా కట్టుకుంది. ఆ ప్రపంచంలో తను ఒక యువరాణి గా చిత్రించుకుంది. తనకి ఏ కష్టాలు ఉండవు, అన్నీ సుఖాలే ఉంటాయి అని అనుకుంది,. తన జీవితాన్ని ఒక నందన వనం లా, అందమైన బృందావనం లా ఊహించుకుంది,. కలలే అని చెప్పింది, కలలు ఎప్పటికి నిజం కావు అని వాదించింది. Labels: కలల ప్రపంచం - నిజ జీవితం. February 23, 2010 at 11:16 PM. శ్రీనివాస్. February 24, 2010 at 12:31 AM. Hello swethagaru ,.
manasulo-matalu.blogspot.com
మనసులో మాటలు: October 2008
http://manasulo-matalu.blogspot.com/2008_10_01_archive.html
మనసులో మాటలు. Friday, October 17, 2008. సూర్యోదయం. పక్షుల కిల కిల రావాలు,. కోయిల కుహు కుహు గానాలు. లేలేత గులాబీలపై మంచు బిందువులు. ఇంట్లోకి వచ్చే నులివెచ్చని సూర్యకిరణాలు. ముంగిళ్ళలో ముద్దుగుమ్మల ముచ్చటైన ముగ్గులు. అమ్మ చేతి కాఫీ ఘుమఘుమలు. పేపరు కోసం నాన్న ఎదురుచూపులు. సుర్యోదయంకల్లా. బామ్మలు చేసే దైవ పూజలు. దూరంగా గుడిలో వినిపించే సుప్రభాతాలు,. స్కూలుకి వెళ్ళకుండా మారాం చేసే చిన్నారులు. Labels: సూర్యోదయం. Thursday, October 16, 2008. ఊహించగలరా? Tuesday, October 14, 2008. ప్రతి బిడ్...ఆడ, మగ అనే...
manasulo-matalu.blogspot.com
మనసులో మాటలు: December 2008
http://manasulo-matalu.blogspot.com/2008_12_01_archive.html
మనసులో మాటలు. Sunday, December 21, 2008. సగటు మనిషి. చిన్నతనం లో పెద్దగా అవ్వాలని తొందర , స్కూల్ కి వెళ్లాలని తొందర ,. స్కూల్ కి వెళ్ళాక పెద్ద క్లాసులకి వెళ్లాలని తొందర, పెద్ద క్లాసు లకి వెళ్ళాక కాలేజీ కి వెళ్లాలని తొందర. కాలేజీ లో చేరాక ఉద్యోగంలో చేరాలని తొందర, ఉద్యోగంలో చేరాక పెళ్లి కి తొందర,. పిల్లలు పెద్ద అయ్యాక, వాళ్లు సరిగ్గా చూడక పోతే చచ్చిపోవాలనే తొందర,. Labels: సగటు మనిషి. Subscribe to: Posts (Atom). Swetha is a cook - Semi Homemade. పార్ట్ 4. సగటు మనిషి. Hyderabad, AP, India. Simple girl with l...
swethas-vennela.blogspot.com
Swetha's Vennela: పార్ట్ 2
http://swethas-vennela.blogspot.com/2008/10/2.html
Saturday, October 11, 2008. పార్ట్ 2. Labels: వెన్నెల 2. Enti story writer vi ayyavente? Very nice. chala rojula tharuvatha oka telugu story chadivanu. October 12, 2008 at 9:40 PM. Gud Swetha gud .nice story u will become a good writer.Durga aunty did go thro ur story .Iam really surprised how can u manage both job and writing . October 14, 2008 at 1:37 AM. October 17, 2008 at 10:33 PM. Subscribe to: Post Comments (Atom). పార్ట్ ౩. పార్ట్ 2. పార్ట్ 1. Swetha is a cook - Semi Homemade.
swethas-vennela.blogspot.com
Swetha's Vennela: November 2008
http://swethas-vennela.blogspot.com/2008_11_01_archive.html
Thursday, November 20, 2008. పార్ట్ 4. Labels: వెన్నెల పార్ట్ 4. Subscribe to: Posts (Atom). పార్ట్ 4. కలల ప్రపంచం - నిజ జీవితం. Swetha is a cook - Semi Homemade. View my complete profile.
swethas-vennela.blogspot.com
Swetha's Vennela: Vennela
http://swethas-vennela.blogspot.com/2008/10/vennela.html
Thursday, October 9, 2008. ఈ బ్లాగ్ లో నేను రాయబోయే కథ పేరు "వెన్నెల". As of my knowledge this is not a story? This is a real life story about a beautiful "Girl". If iam wrong,pls currect me. October 14, 2008 at 3:55 PM. Well, u r correct. This is a real life story about a girl. A girl who is very close to me and who is very much like me. Thanks for guessing and also for reading my blogs regularly. October 14, 2008 at 4:38 PM. If u don't mind , ,my i know the name of that person? I don't think so? Simple...
manasulo-matalu.blogspot.com
మనసులో మాటలు: July 2009
http://manasulo-matalu.blogspot.com/2009_07_01_archive.html
మనసులో మాటలు. Saturday, July 11, 2009. ఒక చిన్న మాట. 2 గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు. 5 పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి. Subscribe to: Posts (Atom). Swetha is a cook - Semi Homemade. పార్ట్ 4. ఒక చిన్న మాట. Hyderabad, AP, India. Simple girl with lot of aspirations about life. Hope to achieve all my goals some day in life. I want to live life to the fullest and want to live everyday of my life wit...
swethas-vennela.blogspot.com
Swetha's Vennela: పార్ట్ 1
http://swethas-vennela.blogspot.com/2008/10/1.html
Saturday, October 11, 2008. పార్ట్ 1. ఇక కథ మొదలు పెడదామా. ఇక గాయత్రికి తల్లి చనిపోయిన తర్వాత, సవతి తల్లి ప్రేమగా చూడని పరిస్థితుల్లో ఆమె పెద్దక్క, పెద్ద. Subscribe to: Post Comments (Atom). పార్ట్ ౩. పార్ట్ 2. పార్ట్ 1. కలల ప్రపంచం - నిజ జీవితం. Swetha is a cook - Semi Homemade. View my complete profile.
swethas-vennela.blogspot.com
Swetha's Vennela: పార్ట్ ౩
http://swethas-vennela.blogspot.com/2008/10/blog-post.html
Tuesday, October 14, 2008. పార్ట్ ౩. గాయత్రి కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి "ఆనంద్" అని పేరు పెట్టారు. ఇక గాయత్రి, చంద్రమోహన్లకు తమ ముత్యాల్లాంటి పిల్లలని చూసుకొని గర్వం, ఆనందం కలిగేవి. మునీశ్వర్ ని పెంచి,. తొమ్మిది నెలలు పెద్ద, రాధా వెన్నెల కంటే ఆరు నెలలు చిన్న. రాధ, దీపక్ ఒకే రోజున పుట్టారు. కాల క్రమేణా ఈ ముగ్గురు. సంధర్బోచితంగా చెప్పబడతాయి). ఇంకా ఉంది). Labels: వెన్నెల - పార్ట్ 3. Subscribe to: Post Comments (Atom). పార్ట్ ౩. పార్ట్ 2. పార్ట్ 1. Swetha is a cook - Semi Homemade. View my complete profile.